కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి

రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందో.. పెరిగిందో అప్పుడు తెలుస్తుంది మీరు దుష్ప్రచారం చేసినా గణాంకాలు అబద్ధం చెప్పవు టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు ఒక్కసారి…
