బీఆర్‌ఎస్ చేసిన అప్పులపై చర్చకు సిద్దమే

– వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాం – ఇంత జరుగుతన్నా ఆర్ ఎందుకు మాట్లాడరు – మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు…
