Tag Reading Habits

ఫార్మసిస్ట్ లు ఆరోగ్య భారత్ కు ఆధార స్తంభాలు

“ప్రపంచంలోని ఔషధ ఉత్పత్తిలో మన దేశం 5 అత్యధిక ఉత్పాదక దేశాలలో ఒకటిగా నిలిచింది. మన ఉత్పత్తిలో 30% ఔషధాలు 200 పైగా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా గణనీయంగా జరుగుతున్నాయి. కానీ, ఫార్మసిస్ట్ సేవలను ప్రత్యక్ష ప్రజారోగ్యంలో వినియోగించుకొనే విషయంలో దేశం విఫలమైంది..” (65వ జాతీయ ఫార్మసీ సప్తాహం: 15-21…