Tag #Ravinder Reddy #as a member of #Osmania Governing Council

ఉస్మానియా పాలకమండలి సభ్యునిగా రవీందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌గా డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ‌యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండకు చెందిన డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి ఎల్‌బి కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులుగా పని చేసి రిటైరయ్యారు.…