హేతుబద్దం కాని హేతుకీకరణ

“27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…
