రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం

– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పేదలకు శుక్రవారం…
