2,000 కిడ్నీ మార్పిడులతో అరుదైన రికార్డు

– ‘నిమ్స్’ వైద్య బృందానికి సీఎం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. ‘నిమ్స్’ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది.…
