మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన అవకాశం

– ఏయూఎస్ బయోటెక్-2025 కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం – దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి ఈయనే హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అరుదైన అవకాశం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్-2025లో కీలకోపన్యాసం చేసే…
