Tag #Rapidly increasing #cyber frauds #TGCSB issues warning #take precautions

వేగంగా పెరుగుతున్న సైబర్ మోసాలు

– నకిలీ ప్రకటనలతో ఆన్లైన్ మోసాలు – ఆన్లైన్ షాపింగ్ లో మోసాలు – జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన టీజీసీఎస్బీ – ఈమేరకు అడ్వయిజరీ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: సైబర్ జాగరూకతా దివస్ సందర్భంగా ప్రారంభించిన సైబర్ అవగాహన ప్రచారంలో భాగంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గత 20 నుండి…