వేగంగా వైఐపీ స్కూల్ నిర్మాణం

– వచ్చే సంవత్సరం నుంచే అకడమిక్ బ్లాక్- I తరగతులు – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) అకడమిక్ బ్లాక్-1 నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి తరగతుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని…
