పప్పుధాన్యాల సాగు వృద్ధిలో రెండో స్థానం

– రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి తుమ్మల – క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలి – పామాయిల్ ధరపై కమిటీ వేస్తామన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 29 : పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల…
