కొల్లూరు మూకాంబికా దేవిని దర్శించుకున్న రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొల్లూరు శ్రీ మూకాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ…
