Tag #Ramachandar Rao #fires #Congress Government

రాహుల్ పొలిటికల్ రీలాంచ్‌కు ఇది అడ్డా కాదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ఎన్నికల హామీలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్ ప్రజల సొమ్ముతో రాహుల్ గాంధీని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీద నిలబెట్టేందుకు తాపత్రయపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నిసార్లు ఫెయిలైనా రాహుల్‌ను రీలాంచ్…