అమెరికా చేరుకున్న రామచందర్ రావు

– ఆటా ప్రతినిధుల ఘనస్వాగతం హైదరాబాద్/వాషింగ్టన్ డీసీ, జూలై 31: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్ రావుకు వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటా ప్రతినిధులు మరియు విదేశీ బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా…
