ప్రజాస్వామ్య వ్యవస్థలను అవహేళన చేయడమే వారి నైజం

– మాక్ పార్లమెంట్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30ః కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే పనిగా పెట్టుకుందని, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ‘మాక్ పార్లమెంట్’ పేరిట హేళన చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్…
