వ్యాపార వృద్ధికే ‘రక్షా ఎక్స్పో’

– తెలంగాణలో వ్యాపార అవకాశాలను అన్వేషించాలి – పెట్టుబడిదారులకు సీఎస్ సంజయ్ జాజు పిలుపు న్యూదిల్లీ, సెప్టెంబర్ 24 : ప్రపంచస్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, భారతీయ తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ డెవలపర్లు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘రక్షా ఎక్స్పో 2026’లో పాల్గొని…
