Tag Rajivan

రాధాకృష్ణుడు-రాజీవన్

తిరువనంతపురం రైల్వే స్టేషన్ మధ్యాహ్నం. నేను, రాధాకృష్ణ- ప్లాట్‌ఫారం మీదున్న సిమెంట్ బెంచీపై కూర్చుని ఉన్నాము. మధ్యాహ్నం కాబట్టి ప్లాటుఫారం మీద జనాలు చాలా తక్కువ కనిపిచ్చారు. మా రైలు గంట ఆలస్యం అవుతుందని ప్రకటన. వెంటనే కంగారుగా అనిపించింది. కానీ రాధాకృష్ణ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ప్రయాణం ఉత్తరప్రదేశికి. మేము మధురై, ద్వారక…