దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు.…

