రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి
– అదనపు వసతుల కల్పనపై దిశానిర్దేశం – తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చలు – బద్ధి పోచమ్మ ఆలయం అభివృద్ధిపై సమీక్ష – ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన…
