చేనేత నేల నుంచి చందమామ దాకా…

అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువతేజాలు విక్రమ్-1 విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు… సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ.. సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 21: రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేల. మగ్గం శబ్దాలతో మారుమోగే…
