ప్రజల వోటు.. అభయహస్తమై చరిత్రను తిరగరాసింది..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : తెలంగాణలో మార్పు కోసం ప్రజలు వేసిన వోటు చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ బహిరంగ సభకు ఆయన బయలుదేరారు. ఈసందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు……