తీవ్ర సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ!
మోదీ పదేళ్ల పాలనలో ఆర్థికాభివృద్ధి డొల్ల ఏడుశాతం అభివృద్ధి పేరుతో గొప్పలు 90శాతం మందికి దక్కని ఆర్థికప్రయోజనాలు ప్రభుత్వ గణాంకాలకు అందనంతగా ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై విదేశీ పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించు కుంటున్నారు. విదేశీ మదుపరులు ఈ నెలలో ఇప్పటివరకు రూ.85,000 కోట్ల విలువైన…