హైదరాబాద్‌లో ‘రియల్’ రంగం పరుగు
గత ఆరు నెలల్లో అసాధారణ పురోగతి సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్ స్పేస్ లీజింగ్ లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్ చేశారు.…