వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాల్లో వర్షాలు

– మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం హైదారాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది.…
