రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు
` హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ` పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీె హౖదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం…
