రాహుల్ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

– ప్రధాని, హోంమంతిపై వ్యాఖ్యలు దురదృష్టకరం – ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఓట్ చోరీ అనడం ద్వంద్వ వైఖరి – రాజ్యాంగబద్ధ సంస్థలు, బలగాలపై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటు – రాహుల్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభ…
