తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం
దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం భారత్‌లో ఇంకా బలంగా కుల వివక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కులగణనపై బిజెపీవి అర్థం లేని ఆరోపణలు ప్రధాని మోదీపై రాహుల్ విమర్శనాస్త్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : తెలంగాణలో జరిగే కులగణన…