వోటు చోరీపై రాహుల్ గాంధీ ధ్వజం

– దిల్లీలో ప్రజా విచారణ – నాలుగు పోలింగ్ కేంద్రాల్లో 416 పేర్లు తొలగించారని ఆరోపణ – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరాటం – 30న ప్రజా అభిశంసనకు అనుమతిపై వివాదం – 1న రామ్లీలా మైదాన్ సభ అనుమతి కొనసాగుతుందన్న పోలీసులు దిల్లీ/హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 27…
