బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండూ వొక్కటే
రెండూ తెలంగాణ ద్రోహులే మోదీకి కేసీఆర్, ఎంఐఎం పార్టీ ఇద్దరూ స్నేహితులే దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబమే బాగుపడింది ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు ఆదిలాబాద్,…