రఘునాధపాలెం ఎన్‌కౌంటర్ విప్లవ ద్రోహుల పనే
ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్ ఈ నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…