కాంగ్రెస్ నేతలను నిలదీయాలి

– ప్రతీ గింజను కొనేదాకా వెంటాడుతూనే ఉంటాం – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేటీఆర్ పరామర్శ – పాండురంగ కుటుంబానికి రూ.3 లక్షల సాయం ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగానికి శాపంగా మారనుందని బీఆ ర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
