హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయండి

– హైదరాబాద్ తర్వాత మోదీ అత్యధిక నిధులిచ్చింది వరంగల్‌కే – అయినా చినుకు పడితే మునిగిపోవడం బాధాకరం – కార్యకర్తలారా స్థానిక సమస్యలపై పోరుబాట పట్టండి – మేయర్ పీఠాన్ని గెలిచి మోదీ, నబిన్‌లకు గిఫ్ట్ ఇద్దాం – వరంగల్లో బూత్ అధ్యక్షుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 :…
