భవిష్యత్తులో పేపర్ లీకులకు అడ్డుకట్ట

– యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మంత్రి జితేంద్ర సింగ్ - లీకులకు పాల్పడితే పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా – గతంలో లీకులు జరిగినా చర్యలు తీసుకోని ప్రభుత్వాలు – లోక్‌సభలో బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ న్యూదిల్లీ, జూలై 28: భవిష్యత్తులో పేపర్ లీక్‌లు అరికట్టేందుకే యాంటీ పేపర్…
