Tag #pulse polio vaccination #specialdrive #6 districts #Telangana

6 జిల్లాల్లో 12న పల్స్‌ పోలియో స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: గత మూడేళ్లుగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశానికి రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా అందులో మన రాష్ట్రం…