తీగ లాగితే డొంక కదిలింది!
– ముఠా వలలో 200 మందికి పైగా బాధితులు! – ‘ప్రజాతంత్ర’ కథనాలతో వెలుగుచూస్తున్న అక్రమాలు – 70 శాతం నష్టపోయిన బాధితులు – హెల్త్ పాలసీ వస్తుందని ఎర.. – పోలీసు విచారణ వేగవంతం మహబూబ్ నగర్ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 : ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న నకిలీ…
