సేవా ధర్మమే సమాజ శ్రేయస్సుకు సోపానం!

“ఆధ్యాత్మిక విశ్వాసాలకు, శాస్త్రీయ వైద్యానికి మధ్య అనవసరమైన విరోధాన్ని సృష్టించకూడదు. ప్రార్థన, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొందరికి మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని అందించవచ్చు. అయితే అవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. అనారోగ్యం కలిగినప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, సూచించిన చికిత్సను పాటించడం అత్యవసరం..” మానవ సమాజం సుఖశాంతులతో,…





