Tag #Public issues being sidelined #in the name of CBI #Union Minister bandi

సీబీఐ పేరుతో ప్రజా సమస్యలు పక్కదోవ 

– కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు – కేంద్ర మంత్రి బండి సంజయ్ విమ‌ర్శ‌లుకరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, మే 5  : రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చను, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభపై దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్…