రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం..
దొరలకు, ప్రజలకు మధ్య పోటీ బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటే.. అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం ఆర్మూర్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్ముర్, ప్రజాతంత్ర. అక్టోబర్ 20 : రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్…