ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజు 500 రూపాయలకే ఎల్‌పీజీ వంట గ్యాస్:మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17:ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆమ్రపాలి కాట తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మేయర్,…