Tag #provide facilities #Kali Temple #Falaknuma #Kavitha

ఫలక్ నుమా కాళీ మాత ఆలయంలో వసతులు కల్పించాలి

– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: పాతబస్తీలోని ఫలక్ నుమా కాళీ మాత ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవటం విచారకరమన్నారు.…