ఈ ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్

– అన్ని వర్గాలకు సమానావకాశాల కల్పనతోనే సామాజిక న్యాయం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : సమాజంలోని అన్ని వర్గాలకు సమానావకాశాలు, గౌరవం, ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం సిద్ధాంతం కాదని, తరతరాలుగా వివక్షకు…
