మెరుగైన పాలన అందించండి

– నూతన సర్పంచ్‌లకు మంత్రి పొంగులేటి సూచన కూసుమంచి, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కూసుమంచిలోని…
