బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్యత

– డాక్టర్ అనితా రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 9ః నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని వరంగల్ ఆటోనగర్ లోని జువెనైల్ హోమ్ (బాలుర పరిశీలన గృహం)ను శుక్రవారం సందర్శించి పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్స్, స్నాక్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడటం అందరి బాధ్యత…
