Tag #protect #freedom #women journalists #Minister Sitakka

మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాలి

– ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పరస్పర ఆధారితాలు – జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సులో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మన గణతంత్రం, మన పత్రికా రంగం రెండూ కలిసే ఎదుగుతాయి.. లేదా కలిసే పతనమవుతాయి అన్న ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్ పులిట్జర్ మాటలు స్వేచ్ఛాయుత మీడియా, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం మధ్య ఉన్న…