ప్రోస్టేట్ క్యాన్సర్.. నిశ్శబ్దపు ముప్పు

– ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసంగా సెప్టెంబర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 10: పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే పెరిగే అవకాశం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు తమ వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ముప్పును దృష్టిలో ఉంచుకుని…
