వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్స

– ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక బృందం – వేసవి నేపథ్యంలో హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు – అగ్ని ప్రమాదాల నివారణకు #చర్యలు – ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి…
