Tag #Promotions #to Panchayatraj officers #Govt green signal

పంచాయతీ అధికారులకు పదోన్నతులు

– సర్కార్ పచ్చ జెండా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ పక్రియ సాగనుంది.…