ప్రభుత్వ చొరవపై ప్రచారం చేయండి

– ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాల్లో పాల్గొనండి – సమ్మె విరమణపై పార్టీ కేడర్‌కు మంత్రి పొన్నం పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తం సంబరాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు,…
