బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

– మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి కల్వకుర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్సీ, ఆర్ ఎల్‌డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా దక్షిణ తెలంగాణ యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన రథయాత్ర…
