జవహర్ నగర్ దోపిడీ కేసులో పురోగతి
– ప్రధాన నిందితులను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: జవహర్‌నగర్‌లో నేపాలీ ముఠా జరిపిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మమత అలియాస్ విÖనా కడాయత్, ఆమె భర్త రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ దంపతులను పట్టుకున్నారు. మరో నలుగురి…
